Sunny Yadav: పరారీలో భయ్యా సన్నీ యాదవ్.. పోలీస్ రియాక్షన్ ఇదే
- పరారీలో భయ్యా సన్నీ యాదవ్.
- సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 5న కేసు నమోదు
- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు కేసు నమోదు.
- అతి త్వరలో పట్టుకుంటామన్న పొలిసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunny Yadav: తెలుగు మోటోవ్లాగర్ గా పేరొందిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 5న కేసు నమోదు అయింది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అనేక మార్లు వాటిని ప్రమోట్ చేయడంతో సూర్యాపేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఇదివరకే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు కూడా. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యపేట ఎస్పీకి సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇక ఈ విషయమై తాజాగా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. భయ్యా సన్నీ యాదవ్ సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ చెందిన వ్యక్తని, అతను తనకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలలో బెట్టింగ్ యాప్స్ తరుపు ప్రకటనలు చేస్తున్నట్లు వివరించారు. దీని వల్ల యువత పై ప్రభావం పడుతుందని, అది గ్రహించి అతనిపై మార్చి 5న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!