AP SSC 10th Results 2024: విద్యార్థులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది.. ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఎస్ఎస్సీ 2023–24 ఫలితాలను విడుదల చేశారు అధికారులు.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్‌గా ఈ పరీక్షలు రాశారు.. ఈసారి ఏపీలో 3,473 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఫలితాలు వచ్చేశాయి.. ఇక, ఏపీ టెన్త్ ఫలితాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేసి.. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోగలరు..