AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్లు రెండు రోజులు ఆలస్యం.. కారణం అదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని పింఛనుదారులకు ఏప్రిల్ లో రెండు రోజులు ఆలస్యంగా చెల్లింపులు జరుగుతాయని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా “మేము నెల మొదటి తేదీన పెన్షన్ లను పంపిణీ చేస్తున్నామని, ఇక వచ్చే నెల మొదటి రోజు ఏప్రిల్ 1 న, ఆర్బిఐ కి సెలవుదినం, ఆ తరువాత ఆదివారం రావడం వల్ల ఈ మేరకు మూడో తేదీన (ఏప్రిల్ 3) పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’ అని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి తెలిపారు.
Also Read: TDP vs Janasena: తిరుపతిలో అనూహ్య పరిణామాలు.. జనసేన పోటీపోటీ సమావేశాలు..! టీడీపీ రహస్య భేటీ..!
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ఇక ఇతర క్యాబినెట్ నిర్ణయాలను ఆయన వివరిస్తూ, షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్ ను మరో దశాబ్దానికి పొడిగించడంతో సహా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం 2019కి సవరణ ముసాయిదా బిల్లు ఆమోదించబడినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పర్యవేక్షణ, సౌకర్యాలను మరింత పెంచడానికి., గతంలో మాదిరిగా కాకుండా మూడు మండలాలకు కలిపి సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం మరియు బీసీ సంక్షేమ శాఖల కోసం ఒక క్లస్టర్ ను రూపొందించడం ద్వారా మండల స్థాయి వరకు బాధ్యతలను పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏడాదిలోగా సహాయ సంక్షేమ అధికారిని నియమించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: Rangareddy: రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..?
వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్ పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే, అవసరమైతే ప్రభుత్వం చైర్మన్ పదవీకాలాన్ని రెండు పర్యాయాలకు పొడిగించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. అనేక ఇతర నిర్ణయాలతో పాటు వెనుకబడిన తరగతుల కమిషన్ పై కూడా కేబినెట్ ఇదే నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!