Praja Darbar: 6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి నారా లోకేష్
- ప్రజా దర్బార్‌లో నారా లోకేష్
- 6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్
- మంగళగిరి గోల్డ్ హబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh Meets Goldsmiths: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేసి.. కార్మికులను ఆదుకుంటాం అని చెప్పారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి తాము కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ చెప్పారు. అమరావతిలో నేడు జరిగిన ప్రజా దర్బార్‌లో పలువురు స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ సమస్యలు చెప్పకున్నారు.
ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాం. స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలేంటి?, ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు ఇవ్వండి. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్!
ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అలాగే పలు ఫైల్స్‌ను ఆయన పరిశీలించారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలకు లోకేష్ తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!