Pawan Kalyan New Look: డిఫరెంట్ లుక్‌లో డిప్యూటీ సీఎం.. పిక్స్ వైరల్!
- డిఫరెంట్ లుక్‌లో డిప్యూటీ సీఎం పవన్
- షర్ట్, ఫ్యాంట్‌తో టక్ చేసుకొచ్చిన పవన్
- పవన్ కళ్యాణ్ కొత్త లుక్ పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైట్ కుర్తా ఫైజామాలోనే పవన్ ఎక్కువగా కనిపించారు. చాలా రోజులు తర్వాత ఈరోజు రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు షర్ట్, ఫ్యాంట్ వేసుకొచ్చారు. షర్ట్, ఫ్యాంట్‌తో టక్ చేసుకొచ్చిన పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Akhanda Godavari Project: ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!
Also Read
- O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
- China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
- Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
- Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని పెనమలూరు మండలంలో ‘కొనిక’ సెలూన్‌ను పవన్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సాదాసీదాగా ఓ టీషర్ట్, షార్ట్ ధరించారు. ఆ సమయంలో పవన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. కొనిక సెలూన్ ఓనర్ పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కాబట్టే.. ప్రత్యేకంగా ప్రారంభోత్సవానికి వెళ్లారు. అప్పటి హెయిర్ స్టైలే ప్రస్తుతం ఆయన మైంటైన్ చేస్టున్నారు. మొత్తానికి డిఫరెంట్ లుక్‌లో ఉన్న డిప్యూటీ సీఎంను చూసి ఫాన్స్ సంబరపడిపోతున్నారు.





తాజావార్తలు
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!