CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేటి షెడ్యూల్ ఇదే..
- ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..
- మూడో రోజు మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ..
- ఇవాళ్టితో ముగియనున్న సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన..
- ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, నితిన్ గడ్కరీ.. ఇలా పలువురు కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు.. మూడో రోజు కూడా మరికొందరితో సమావేశం కాబోతున్నారు.. ఈ రోజు ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈఓతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు.. ఉదయం 10.45 గంటలకు జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు.. మరోవైపు.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం..
Read Also: Astrology: జులై 05, శుక్రవారం దినఫలాలు
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ఇక, ఇవాళ్టితో సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగియనుంది.. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు చంద్రబాబు.. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి-ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్న విషయం విదితమే.. కాగా, గురువారం రోజు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, హోం మంత్రి అమిత్ షాతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు.. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, ఇంటింటికీ తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..