Daggubati Purandeswari: అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా!
- జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తి
- అందరి దృష్టి అధ్యక్ష పదవిపైనే
- అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానంటున్న పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షేత్ర స్ధాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. 50 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఏపీలో జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తవడంతో.. ఇక అధ్యక్ష పదవిపై అందరి దృష్టి నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి ఉన్నారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసుపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు.
ఏపీ బీజేపీ అధ్యక్ష పదివి కోసం ఆశావహులు ఎందరైనా ఉండచ్చు, అందరి ఏకాభిప్రాయంతో, కార్యకర్తల క్రమశిక్షణ కారణంగా కమిటీలు వేసుకున్నాం అని దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో పార్టీలోనూ, అలాగే కూటమిలోనూ చర్చించే చేరికలుంటాయని అన్నారు. ‘రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కేంద్ర నాయకత్వం టీంను నియామకం చేసుకుంటారు. రాజకీయ పరమైన కార్యాచరణ సైతం రాజకీయ పార్టీలకు అవసరం. ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది అని అమిత్ షా మాతో అన్నారు అని పురంధేశ్వరి తెలిపారు.. కేంద్ర సహకారం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తెలిపారు అమిత్ షా అని పురంధేశ్వరి అన్నారు. మా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకుని పని చేసే వారిని ఆహ్వానిస్తాం. మూడు పార్టీల మధ్య విబేధాలు రాకుండా అన్ని నిర్ణయాలుంటాయి. పార్టీ పడ్డలకు నామీద నమ్మకం ఉంది. అధిష్టానం ఏ పదవిని ఇచ్చినా నేను తీసుకుంటా’ అని ఎన్టీవీతో పురంధేశ్వరి తెలిపారు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!