Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama: టాలీవుడ్లో వరుస సినిమాలతో అలరిస్తున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్పై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయడం సాధారణమైన విషయమే. ఇదే విషయంపై విలేకరులు ప్రశ్నించగా, ఆమె సరదాగా సమాధానమిచ్చారు. “హైదరాబాద్లో నాకూ ఓ సొంత ఇల్లు ఉంది! ప్రస్తుతం అది నిర్మాణ దశలో (అండర్ కన్స్ట్రక్షన్) ఉంది. త్వరలోనే పూర్తవుతుంది, అప్పుడు అందరినీ తప్పకుండా పిలుస్తాను” అంటూ నవ్వుతూ వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణ వల్లే హైదరాబాద్ తన సొంత ఊరిలా మారిపోయిందని అనుపమ మురిసిపోయారు.
ఆమె కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం.. భద్రప్ప అనే దర్శకుడు పరిచయమవుతున్న ఈ సినిమాని మోసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా దసరా సందర్భంగా రణబాలి, జైలర్ 2 లాంటి బడా బడ్జెట్ సినిమాలతో పోటీగా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన క్రమంలో అనుపమ ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అ ఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
తాజావార్తలు
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!