Krithi Sanon : ఈ మధ్య హీరోయిన్లు, హీరోలు వరుసగా ఆస్తులు కొనేస్తున్నారు. అందులోనూ బాలీవుడ్ భామలు అయితే లగ్జరీ ఫ్లాట్లను కొనేసుకుని అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఇదే లిస్టులో చేరింది. ఆదిపురుష్ లో సీత పాత్రలో మెరిసిన కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది ఈ బ్యూటీ. టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ…