Anudeep Katikala Arrest: పవన్ పై అనుచిత కామెడీ.. స్టాండప్ కమెడియన్ అరెస్ట్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anudeep Katikala Arrest: పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై చట్టపరమైన చర్యలు ఊపందుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర దుమారాన్ని రేపాయి. అనుదీప్ కటికల తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, అలాగే ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర రీతిలో మాట్లాడారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు, దీనిపై జనసేన కార్యకర్త కృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
144Hz AMOLED డిస్ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం అనుదీప్‌పై FIR నమోదు చేశారు. కేసు నమోదైన సమయంలో అనుదీప్ తన తల్లిదండ్రులను కలవడానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వెళ్లినట్లు సమాచారం అందింది. దీంతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు బృందం అనుదీప్‌ను తీసుకుని కాకినాడకు బయలుదేరింది. నగరానికి చేరుకున్న తర్వాత అతడిని విచారించి, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?
తాజావార్తలు
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!