Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Announcement Of Khel Ratna Awards Awards To Four Sportspersons

Khel Ratna Awards: ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రకటన.. ఎవరెవరికి ఏ అవార్డులు దక్కాయంటే..?

Published Date :January 2, 2025 , 3:05 pm
By Rajesh Veeramalla
  • నలుగురికి ఖేల్రత్న అవార్డులు
  • ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్కు ఖేల్రత్న
  • షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మనుభాకర్కు ఖేల్రత్న
  • హాకీ క్రీడాకారుడు హార్మన్ ప్రీత్ సింగ్ కు ఖేల్రత్న
  • పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు.
Khel Ratna Awards: ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రకటన.. ఎవరెవరికి ఏ అవార్డులు దక్కాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం ఖేల్‌రత్న అవార్డులు గురువారం ప్రకటించింది. నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వనుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్‌, షూటింగ్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనుభాకర్‌లకూ కేంద్రం ఈ అవార్డులు ప్రకటిచింది. 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు, ఇద్దరు క్రీడాకారులను జీవితకాల అర్జున అవార్డు గ్రహీతలుగా కేంద్రం ప్రకటించింది. జనవరి 17న రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో భారత రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Read Also: Boney Kapoor: “అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు

మను భాకర్:
పారిస్ ఒలింపిక్స్‌లో మను చరిత్ర సృష్టించింది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఎడిషన్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయురాలిగా నిలిచింది. ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సంపాదించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరొకటి సాధించి, ఒలింపిక్ షూటింగ్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది.

గుకేష్ కుమార్:
అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గ్యారీ కాస్పరోవ్ దీర్ఘకాల రికార్డును బద్దలు కొట్టాడు గుకేష్.. సింగపూర్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌పై 14వ రౌండ్ విజయం క్రీడా దిగ్గజాలలో అతని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

హర్మన్‌ప్రీత్ సింగ్:
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించి, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ విజయాన్ని అందించిన పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ప్రకటించింది.

ప్రవీణ్ కుమార్:
ప్రవీణ్ కుమార్ పారిస్ పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు.

అర్జున అవార్డు విజేతలు..

జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్‌)
అన్ను రాణి (అథ్లెటిక్స్‌)
నీతు (బాక్సింగ్‌)
సావీతీ (బాక్సింగ్‌)
వంతిక అగర్వాల్‌ (చెస్‌)
సలీమా (హాకీ)
అభిషేక్‌ (హాకీ)
సంజయ్‌ (హాకీ)
మనీశా రాం దాస్‌ (పారా బ్యాడ్మింటన్‌)
కపిల్‌ పర్మార్‌ (పారా జుడో)
మోనా అగర్వాల్‌ (పారా షూటింగ్‌)
రుబినా ఫ్రాన్సిస్‌ (పారా షూటింగ్‌)
అర్జున అవార్డ్స్‌ (లైఫ్‌టైమ్‌)
సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌)
మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌)
ప్రీతి పాల్‌ (పారా అథ్లెటిక్స్‌)
జీవాంజి దీప్పతి ((పారా అథ్లెటిక్స్‌)
అజీత్‌సింగ్‌ ((పారా అథ్లెటిక్స్‌)
సచిన్‌ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్‌)
ప్రణవ్‌ సూర్మ (పారా అథ్లెటిక్స్‌)
హెచ్‌. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్‌)
సిమ్రాన్‌ (పారా అథ్లెటిక్స్‌)
నవ్‌దీప్‌ (పారా అథ్లెటిక్స్‌)
నితీశ్ కుమార్‌ (పారా బ్యాడ్మింటన్‌)
తులసీమతి మురుగేశన్‌ (పారా బ్యాడ్మింటన్‌)
జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ)
సుఖ్‌జీత్‌ సింగ్‌ (హాకీ)
స్వప్నిల్‌ సురేష్‌ కుసాలే (షూటింగ్‌)
సరబ్‌జోత్‌ సింగ్‌ (షూటింగ్‌)
అభయ్‌ సింగ్‌ (స్క్వాష్‌)
సజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌)
అమన్‌ (రెజ్లింగ్‌)
రాకేశ్‌ కుమార్‌ (పారా ఆర్చర్‌)
నిత్య శ్రీ సుమతి శివన్‌ (పారా బ్యాడ్మింటన్‌)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arjuna award
  • dronacharya award
  • Gukesh Kumar
  • Harmanpreet Singh
  • Khel Ratna 2024

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions