Anil Ravipudi: నాలా సందీప్ రెడ్డి వంగా సినిమాలు తీయలేడు : అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ నిలిచాడు. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు ఎనిమిది విజయాలు సాధించాడు. ఇందులో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా. ఈ విజయాల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అంతకు మంచి.. పది రోజుల్లోనే రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ఈ సక్సెస్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
అనిల్ మాట్లాడుతూ ‘ నాకు ‘స్పిరిట్’ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని సందీప్ రెడ్డి వంగాను అడిగాను. దాకిని సందీప్ రెడ్డి నవ్వుతూ ‘మీరు మాకు దొరకరు. సినిమా తర్వాత సినిమా చేస్తావు. యాక్టింగ్ చేసే గ్యాపు ఇస్తావా ?’ అని అన్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఒక్కో దర్శకుడి ఐడియాలజి ఒక్కోలా ఉంటుంది. నేను సందీప్‌లా సినిమాలు తీయలేను. అదేవిధంగా నాలాగా సందీప్ రెడ్డి వంగా కూడా సినిమాలు తీయలేడు’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. నిజంగానే ‘యనిమల్’ మూవీ చూస్తే అది క్లియర్ గా అర్థం అవుతుంది. యాక్షన్ మూవీ తీయడంలో తనకు తానే సాటి అని నిరుపించుకున్నాడు సందీప్. అలాగే అనిల్ కూడా ఫ్యామిలీ అడియన్స్‌ని అలరిస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ లు కొడుతున్నాడు.
Also Read
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
తాజావార్తలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!