Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్టుకు నిరసనల పేరుతో నవ్వుతూ విజిల్స్, డ్యాన్స్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ కలిసి వేల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారు అంటూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 800 కోట్ల రూపాయల విలువైన పేదల భూములను దోచేశారు.. త్వరలోనే నారాయణ కూడా అరెస్టు అవుతారు.. అందుకే ఆయనకు భయం పట్టుకుంది.. అప్పట్లో కాపు ఉద్యమం సందర్భంగా కంచాలు కొడితే, ముద్రగడ కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించారు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Read Also: Minister KTR: నేడు మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన.. ఠాగూర్ స్టేడియంలో బహిరంగ సభ
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమాల పేరుతో నవ్వుతూ విజిల్స్ వేస్తూ.. నృత్యాలు చేశారు అంటూ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దీన్ని చూస్తే సంబరాలు లాగా ఉన్నాయి.. మీరు దేనికి గంట కొట్టారు..దేనికి విజిల్స్ వేశారో ప్రజలకు చెప్పాలి.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ పార్టీ నేతలే అంతంత స్పందిస్తుంటే.. వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు మాత్రం ఎంతో ఆవేదనతో ఉన్నారు అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: ఇవాళ్టి నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర
చంద్రబాబు రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించినట్టుగా కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి భావించి ఆవేదన చెందుతున్నారు అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నాలుగున్నర ఏళ్లు ఏమి చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.. ఇప్పుడు అన్ని బయటకు వచ్చాయి అందుకే చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియడం లేదు అంటూ అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!