Home Minister Anitha: కాలినడకన తిరుమల చేరుకున్న హోంమంత్రి అనిత
- కాలినడకన తిరుమల చేరుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
- నడకదారి భక్తులకు భద్రత కల్పించేందుకు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడకదారి భక్తులకు సులభతరంగా దర్శనభాగ్యం కల్పించేందుకు దర్శన టోకెన్లు జారీ చేయాలని టీటీడీ అధికారులకు హోంమంత్రి సూచించారు. నడకదారి భక్తులకు భధ్రత కల్పించేందుకు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నరసాపురం ఎంపీడీఓ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఏఫ్ బృందాలతో గాలింపు చేపడుతున్నామన్నారు. ఎంపీడిఓ కుటుంభానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా విధులు నిర్వర్తించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు.
Read Also: Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..
Also Read
మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై మంత్రి అనిత తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!