Andhra Pradesh: విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై సర్కార్ ఫోకస్
- విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై సర్కార్ ఫోకస్..
- ఏపీకి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని ఆశాభావం ..
- నీతిఆయోగ్ సమావేశంలో CM చంద్రబాబు దిశానిర్దేశం ..
- 8 జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు సేకరణ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చే దిద్దేందుకు పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో విశాఖ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలు చర్చించారు చంద్రాబు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి..
Read Also: UP: కొంప ముంచిన కోతి.. రూ.20 లక్షల విలువైన నగల పర్సుతో జంప్..!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. 36 వేల చదరపు కిలో మీటర్లలో విస్తరించిన విశాఖ రీజియన్‌లో కోటి 50 లక్షల మంది జనాభా ఉన్నారన్నారు. ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల GDP నమోదవుతోందని, దానిని 2032 నాటికి 120 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వాటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలన్నారు చంద్రబాబు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు చంద్రబాబు. మొత్తానికి విశాఖ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా అటు పెట్టుబడులను ఆకర్షించడం… ఇటు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..