Anchor Varshini: తన అందచందాలతో బుల్లితెర షోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ వర్షిణి. ఆమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమె కారణంగా ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ టీం నుంచి స్థానం కోల్పోయినట్టు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె వల్లనే టీం నుంచి తప్పించేశారట. అయితే ఆమె అతడి ప్రేమలో ఉండడం వల్లే అతడిని టీం నుంచి తప్పించారు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
Read Also:NTR Shata Jayanthi: అన్నగారి వేడుకలకి ఎన్టీఆర్ రావట్లేదా?
అసలు విషయం ఏమిటంటే.. సాధారణంగా జనాలలో క్రికెట్ పై, సినిమాలపై క్రేజ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా సినిమా వారికి కూడా క్రికెట్ పై, క్రికెట్ ఆడే వారిపై కూడా చాలా మోజు ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు క్రికెటర్స్ తో లవ్ లో పడిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొంతమంది వివాహం చేసుకుంటే.. మరి కొంతమంది ప్రేమకే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం మన హైదరాబాద్ జట్టులో ఉన్న క్రేజీ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు బాగానే పరిచయమయ్యాడు.
Read Also:Rashmi Gautam : కార్లలో తిరిగే నీకేం తెలుసు వీధి కుక్కల గురించి.. రష్మిని ఏకేస్తున్న నెటిజన్స్