Anchor Varshini Comments on Nail Art: తెలుగులో అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించిన వారిలో యాంకర్ వర్షిణి కూడా ఒకరు. తాజాగా ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే సెలూన్ రంగంలో మంచి పేరు సంపాదించిన న్యాచురల్స్ అనుబంధ బ్రాండ్ నెయిల్స్ N బియాండ్ కొత్త బ్రాంచ్ హైదరాబాద్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ లో రెండో ఫ్లోర్ లో ఓపెనింగ్ అయింది. దీనిని యాంకర్ వర్షిణి చేతుల…
యాంకర్ గా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.. సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది.. నిధానంగా ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణిస్తుంది. ఇటీవల రెండు చిత్రాలతో మెరిసిన ఈ భామ మరిన్ని సినిమాలతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
బుల్లితెర యాంకర్ వర్షిణి గత కొంతకాలంగా వేకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.. పొట్టి పొట్టి దుస్తులేసుకుని ఎంజాయ్ చేస్తుంది. తన అందాల తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా డ్రెస్సులు వేసుకొని తెగ రచ్చ రచ్చ చేస్తుంది.. అమెరికాని ఓ రౌండ్ చుట్టేస్తుంది. ఆమె ప్రస్తుతం సినిమాలకు అడ్డా అయిన యూనివర్సల్ స్టూడియో (హాలీవుడ్) వద్ద ఉంది. పొట్టి షాట్‌లో ఎంజాయ్ చేస్తుంది. థండర్ థైస్ చూపిస్తూ…
Anchor Varshini: యాంకర్ వర్షిణి సౌందర్య రాజన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఆమె ప్రస్తుతం ఒకపక్క షోలు.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగామారింది.
Anchor Varshini: తన అందచందాలతో బుల్లితెర షోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ వర్షిణి. ఆమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈమె కారణంగా ప్రముఖ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ టీం నుంచి స్థానం కోల్పోయినట్టు పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి.
“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ…
ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం “శాకుంతలం. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి వర్షిని సౌందరాజన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆమె వేసవిలో ఆమె చిత్రబృందాన్ని కలిసింది. ఆ తర్వాత తన పాత్ర…