Anasuya: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న అనసూయ

Anasuya

Anasuya

యాంకర్ అనసూయ తాజాగా జిమ్ లో శ్రమిస్తుంది. వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంది. వర్కౌట్స్ చేసిన అంనతరం చెమటలు కారుస్తూ తీసిన ఓ వీడియో క్లిప్ ని అనసూయ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె వైట్ టీషర్ట్ ధరించింది. మేకప్ లేకుండా తన ఒరిజినల్ అందాలతో కనిపించింది.

Read Also : Pakistan: పెషావర్‌లో సిక్కు వ్యక్తికి కాల్చి చంపిన దుండగులు.. రెండు రోజుల్లో రెండో ఘటన

అయితే, అనసూయ మేకప్ లేకపోతే మరింత హాట్ గా తయారవుతుంది. ఆమె ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. ఆమె హాట్ నెస్ కి, ఆమె వర్కౌట్ లుక్ ని చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అనసూయ తాను చెమటలు కారుస్తూ, మరోవైపు కుర్రాళ్లకి చెమటలు పుట్టిస్తుంది. నేచురల్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. ఒరిజినల్‌ గానే అనసూయ భరద్వాజ్‌ చాలా క్యూట్‌గా, హాట్‌గా కనిపిస్తుంది. తన అసలైన అందాలతో వారిని అలరిస్తుంది. ఇందులో ఆమె ఇచ్చిన చిలిపి పోజులు ఆకట్టుకుంటున్నాయి.

Read Also : Ileana D’Cruz : తన ప్రెగ్నెంట్ జర్నీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇలియానా..

ఓ రకంగా ఇప్పుడీ సెక్సీ యాంకర్‌ తన అభిమానులకు సండే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు జబర్దస్త్ కి తొమ్మిదేళ్లపాటు యాంకరింగ్‌ చేసింది. తనకు రావాల్సిన దానికంటే ఎక్కువే పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌, బుల్లితెర ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఈ షో ద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు పాజిటివ్‌ నెగటివ్‌ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తుంది.

Read Also : Mumbai Rains: ముంబైని ముంచెత్తిన వర్షం.. అల్లకల్లోలంలో ఆర్థిక నగరం

ఇక, ఇటీవల విమానం సినిమాలో వేశ్యగా అనసూయ నటించింది. గ్లామర్‌ డాల్‌గా అలరించింది. భారీ అందాలతో కిక్కెక్కించింది. మరోవైపు తమిళంలోనూ ప్రభుదేవా చిత్రంలో వేశ్యగానే కనిపించనుందట.. మరోవైపు అంతకు ముందు రంగస్థలంలో ఆమె గయ్యాలి అత్తగా నటించింది. పుష్పలో రాక్షస భార్యగా కనిపించింది. దర్జా సినిమాలో విలన్‌గా షాకిచ్చింది. ఇలా విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది.

Read Also : Wild Murder: వికారాబాద్‌లో ఆటవిక ఘటన.. ముక్కు, చెవులు, నాలుక కోసి హత్య

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. పుష్ప2, సింబాతో పాటు తమిళంలో మరో రెండు మూడు మూవీస్ ఆమె చేతిలో ఉన్నాయి. నటిగా బిజీగానే ఉంది. ప్రస్తుతం.. షోస్‌ మాత్రం అనసూయ చేయడం లేదు. హుందాగా ఉండే షోస్‌ మాత్రమే చేస్తానని ఆమె చెబుతుంది. అయితే అడపాదడపా గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని ఖుషి చేస్తుంది. ట్రోలర్స్ కి కూడా అనసూయ గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది.