Ananya Panday: అనన్య పాండే కొన్న కొత్త ఇంటి ధర ఎన్ని కోట్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. లైగర్ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు.
ఇప్పుడు ఈ అమ్మడు కొత్త విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ధన్‌తేరాస్ రోజే కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. తన నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది అనన్య పాండే.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నా కొత్త ఇల్లు. మీ ప్రేమాభిమానాలు మాపై ఉండాలి. అందరికీ దంతేరాస్ శుభాకాంక్షలు’ అని అనన్య పాండే తన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఇంట్లో పూజ వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
అనన్య పాండే ముంబై లో జుహు ప్రాంతానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ప్లాట్ కోసం అనన్య పాండే ఆరు కోట్లు పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటి మొత్తం వైశాల్యం 3000 చదరపు అడుగులని తెలుస్తోంది. ఈ విలాసవంతమైన ఇంట్లో అనన్య పాండే ఒంటరిగానే ఉంటుందని తెలుస్తోంది.. ఇప్పటికి పలువురు స్టార్ ముంబై లో సొంతంగా ఇల్లు కొన్నారు.. కేరీర్ విషయానికొస్తే..అనన్య నటించిన ఆరు సినిమాలు ఇప్పటి వరకు విడుదలయ్యాయి. అందులో తెలుగు లైగర్ కూడా ఒకటి. అనన్య ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఓటీటీ లు, వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోంది.. అవన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి..
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?