బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. లైగర్ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్‌లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు…
సెలెబ్రేటీలు మరింత అందంగా ఫిట్ గా ఉండాలని తెగ కష్ట పడుతుంటారు.. షూటింగ్ లో గ్యాప్ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతారు.. భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా తన జిమ్ వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు ఒకప్పుడు తన స్నేహితురాలు జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోస్ తన ఇన్…
బాలివుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.కానీ పెద్దగా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కుదరలేదు. దీంతో బాలీవుడ్ లోనే మళ్లీ బిజీ అయ్యింది… ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2′ చిత్రంతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’, ‘ఖాళీ పీళీ’,…
‘వయసుతో పనియేముంది…మనసులోనే అంతా ఉందని’ అమ్మాయిలు అంటూ ఉంటారని, అందువల్లే ముద్దుగుమ్మలు ముసలి హీరోలతోనైనా సై అంటూ నటించేస్తుంటారని అందరికీ తెలుసు. కానీ, వారికీ కొన్ని అభిలాషలు ఉంటాయి. అలాగని, తన మనసుకు నచ్చిన హీరోతోనే నటిస్తానని చెప్పడం లేదు కానీ, తమ వయసు అమ్మాయిలతోనే కలసి నటిస్తే భలేగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇంతకూ ఈ అభిప్రాయం ఎవరిదీ అంటారా? ముద్దుకే ముద్దొచ్చే మందారంలా ఉండే అనన్యా పాండే మనసులోని మాట ఇది! ‘లైగర్’ భామగా…
టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా దీపికా, అనన్య పాండే ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే, శకున్ బత్రా సినిమాలో మరో హీరో కూడా అవసరం. ఆయన సినిమా రెండు యువ జంటల మధ్య సంబంధం ఆధారంగా నడవబోతోందట. అందుకే, దీపికాకి జతగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేశారు. అనన్యతో రొమాన్స్ చేయాల్సిన పాత్రకి అవినాశ్ తివారీ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు…