Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anant Ambani Radhika Merchants Wedding Countdown To Begin On May 29 In Italy

Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ జరిగేది అక్కడే.. పెళ్లికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..?

Published Date :May 21, 2024 , 5:51 pm
By Rajesh Veeramalla
Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ జరిగేది అక్కడే.. పెళ్లికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్గా చాలా ఘనంగా జరిపారు. కాగా.. తాజాగా పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. వివాహ వేడుకలు మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకలు స్విట్జర్లాండ్‌లో ముగియనున్నాయి. అయితే.. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, అంతర్జాతీయ ప్రముఖులు ఎంతో మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు.

Kakani Govardhan Reddy: బెంగళూరు రేవ్‌ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ వేడుకలో దాదాపు 800 మంది అతిధులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ని ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయల్దేరి భారీ లగ్జరీ షిప్‌లో ఆనంద్ అంబానీ వివాహ వేడుక జరుగనుంది. అతిథులు మే 29న ఇటలీలోని సిసిలీ నుండి క్రూయిజ్ ఎక్కి.. స్విట్జర్లాండ్ లో దిగనున్నారు. మూడు రోజుల పాటు భారీ షిప్ లోనే ఈ వేడుక జరుగనుంది. కాగా.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ మరియు ఆకాష్ అంబానీ మినహా మిగిలిన అంబానీ కుటుంబ సభ్యులు క్రూయిజ్ పార్టీ ఫిట్టింగ్‌ల కోసం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.

Blackout Movie: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న 12 ఫెయిల్ హీరో మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

ఓడలో అతిథులను అలరించడానికి దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంబానీ ఫ్యామిలీ రకరకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే.. మార్చిలో జామ్‌నగర్‌లో జరిగిన వివాహ వేడుకలో ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు. అందులో ఫుడ్ కోసం స్పెషల్ అరెంజ్మెంట్స్ చేశారు. అందుకు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేశారు. కాగా.. అనంత్ అంబానీ-రాధిక పెళ్లి వేడుకకు ఇప్పటి వరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anant ambani radhika merchant
  • countdown
  • Guests
  • Italy
  • telugu news

తాజావార్తలు

  • Prakash Raj: ‘ధురందర్ 2’పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, మహేశ్‌పై సెటైర్లు!

  • Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ

  • Vijay Antony: బిచ్చగాడు కాంబో రిపీట్

  • Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

  • SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions