Amit Shah and Chandrababu Meeting: రాత్రికే ఏపీకి అమిత్‌షా.. చంద్రబాబుతో కీలక భేటీ
- ఈ రోజు రాత్రికే గన్నవరం చేరుకోబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు.. దాదాపు గంట పాటు చర్చల అనంతరం రాత్రికి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా.. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah and Chandrababu Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. కొత్త రికార్డు సృష్టించబోతున్నారు.. మరోవైపు.. జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో.. కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా తన కేబినెట్‌లో సముచిత స్థానం కల్పించడంపై దృష్టిసారించారు.. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా.. కేంద్ర మంత్రులు.. ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారు.. రేపటి ప్రమాణ స్వీకారానికి చాలా మంది VVIPలు ఇవాళే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు.. వారికి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చే స్తున్నారు..
Read Also: Mohan Bhagwat: నిజమైన ‘‘సేవక్’’ అహంకారిగా ఉండరు.. ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు..
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
మరోవైపు.. ఈ రోజు రాత్రికే గన్నవరం చేరుకోబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు.. దాదాపు గంట పాటు చర్చల అనంతరం రాత్రికి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా.. ఇక, రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే, రేపు ప్రమాణస్వీకారం అయితే, ఈ రోజు చంద్రబాబుతో అమిత్‌షా భేటీ ఏంటంటే..? కేబినెట్ కూర్పు.. కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా చేరేది ఎవరు? జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రోల్ ఉండనుంది.. బీజేపీ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..