Ameesha Patel : గదర్ 2 లో అలాంటి సన్నివేశం లేదు.. దయచేసి అలాంటి వీడియో వైరల్ చేయకండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాలలో కంటే కూడా హిందీ సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.స్టార్ హీరోయిన్స్ కూడా ఆ ముద్దు సీన్స్ అలాగే బెడ్ రూమ్ సీన్స్ లో నటిస్తూ వుంటారు.ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం కోసం బాలీవుడ్ లో ప్రతి సినిమాలో తప్పకుండా అలాంటి సన్నివేశాలను యాడ్ చేస్తూ వుంటారు.ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ల జోరు బాగా పెరిగింది. సినిమా థియేటర్ లలో విడుదల అయినా నాలుగు వారాలకే ఓటీటీ లో ప్రత్యక్షం అవుతుంది. దీనికి తోడు ఓటీటీ కి సెన్సార్ నిబంధనలు కూడా లేవు. దీనితో ఓవర్ గా వల్గర్ సీన్స్ అలాగే డైలాగ్స్ తో వెబ్ సిరీస్ లు తెరకెక్కి ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. ఇటీవల అలాంటి వెబ్ సిరీస్ లు చాలానే వచ్చాయి. దీనితో ఓటీటీ లకు సెన్సార్ నిభందనలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా సన్నీ డియోల్ మరియు అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో గదర్2 అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ మరియు బెడ్ రూమ్ సీన్స్ మరి ఎక్కువగా ఉన్నాయి అంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ మూవీలో సిమ్రత కౌర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక బెడ్ రూమ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఆ సన్నివేశం గదర్2 సినిమా లోనిదే అనే కామేంట్స్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. దాంతో తాజాగా ఆ కామెంట్స్ పై అమీషా పటేల్ స్పందించింది. ఇది గదర్2 సినిమాలోని సీన్ కాదు. సిమ్రత పై నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు..ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి సాటి ఆడదానిగా వేడుకుంటున్నాను అని అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. కాగా అమీషా పటేల్ స్పందించిన తీరుపై నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!