Ambati Rambabu: శ్రీవారి లడ్డూ వివాదం.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్‌పై నిందలు వేయటానికి చంద్రబాబు టీటీడీని వేదికగా వాడుకుంటున్నారని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీ హంగామా చేస్తోందన్నారు. కూటమి పార్టీ కుట్రలను శ్రీవారు కూడా సహించరన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జరుగుతున్న అన్యాయాలను పురంధేశ్వరి పరిష్కారం చేయాలన్నారు.
Read Also: Nimmala Rama Naidu: మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్‌ను పరిశీలించిన మంత్రి నిమ్మల..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
అన్ని రోజులు కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉండదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నపుడు విచారణ చేయకుండా ఆరోపణలు చేయటం ఎందుకని ప్రశ్నించారు. బట్టకాల్చి మా ముఖంమీద వేస్తున్నారని ఆయన అన్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికెట్ వచ్చిందన్నారు. జగన్ అధికారంలో లేనపుడు ఇది జరిగితే జగన్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, పురంధేశ్వరీ మూకుమ్మడి ఆరోపణలు చేస్తున్నారన్నారని ఆయన అన్నారు. అందరూ కలిసి ఆరోపణలు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలుగా మారవన్నారు. అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. పవన్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో అర్థం కావట్లేదన్నారు. దీక్షలను కూడా రాజకీయాల కోసం వాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!