Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Amazon Best Year End Deals Amazon Best Year End Sale Huge Discounts On Top Brands

Amazon Best Year End Deals : అమెజాన్ బెస్ట్ ఇయర్ ఎండ్ సేల్.. టాప్ బ్రాండ్ పై భారీ డిస్కౌంట్స్..

Published Date :December 19, 2023 , 7:43 am
By Swathi Maddula
Amazon Best Year End Deals : అమెజాన్ బెస్ట్ ఇయర్ ఎండ్ సేల్.. టాప్ బ్రాండ్ పై భారీ డిస్కౌంట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇయర్ ఎండ్ సేల్ ను అన్ని ఈ కామర్స్ సంస్థలు ప్రకటించాయి.. నిన్నటివరకు ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా టాప్ బ్రాండ్స్ మొబైల్స్ పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటించింది.. అందులో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి సరికొత్త మోడల్‌లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ డీల్‌ ముగింపు తేదీని కంపెనీ ఇంకా నిర్ధారించలేదు. అయితే, కస్టమర్‌లు రూ. 9,999 కన్నా తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. రూ. 1,383 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కూడా అందిస్తుంది..

అమెజాన్ అందిస్తున్న టాప్ బ్రాండ్ లో ఆపిల్ ఐఫోన్ 13 ఒకటి. ఇందులో ఎ15 బయోనిక్ చిప్‌సెట్, 6.1-అంగుళాల సూపర్ ఉన్నాయి. రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, వెడల్పు, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ 12ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్, 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో కూడా వస్తుంది.. అలాగే మరో టాప్ బ్రాండ్ వన్ ప్లస్ ఫోన్ల పై కూడా అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించారు..

అంతేకాదు శాంసంగ్ ఫోన్‌లు కూడా తక్కువ ధరలకు పొందవచ్చు. శాంసంగ్ మోడల్‌లలో ఒకటి గెలాక్సీ ఎమ్34 5జీ, 5ఎన్ఎమ్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ, 6.6-అంగుళాల పూర్తి-హెచ్‌డీ తో వస్తుంది.. మంచి వెరియంట్స్ లలో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది.. అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.. ఇక కెమెరా విషయానికొస్తే పండగే.. అదిరిపోయేలా ఉన్నాయి.. భారీ తగ్గంపుతో వస్తున్న ఈ ఫోన్లను కొనుగోలు చెయ్యండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amazon
  • details
  • top brands
  • year end sales

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions