Amarnath Yatra: ప్రతి రోజూ 4-5 కి.మీ నడవండి.. అమర్ నాథ్ యాత్రికులకు పుణ్యక్షేత్రం బోర్డు సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra: హిందూ మతంలో అమర్నాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మంచుతో కూడిన శివలింగం రూపంలో శివుడు ఇక్కడ కూర్చుండడాన్ని ఎవరు చూస్తారో వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ఒక ఆరోగ్య సలహాను భక్తుల కోసం జారీ చేసింది. తద్వారా భక్తులు ముందస్తుగా సన్నద్ధమయ్యారు. దీంతో ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండ యాత్రను కొనసాగించవచ్చు.
Read Also:Nainital viral video: నైనిటాల్లో లక్షల బీర్ సీసాలు.. అమ్మి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయండి
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఎత్తైన ప్రదేశంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలో, దానికి సంబంధించిన మొత్తం సమాచారం అడ్వైజరీలో ఇచ్చారు. యాత్రకు వచ్చే ముందు భక్తులు శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. అంటే, ప్రయాణానికి ఒక నెల ముందు ఉదయం, సాయంత్రం నడక ప్రారంభించాలన్నారు. ప్రతిరోజూ 4-5 కిలోమీటర్లు నడవాలన్నారు. ఇది కాకుండా శరీరంలో సరైన మొత్తంలో ఆక్సిజన్ కోసం వ్యాయామం చాలా ముఖ్యం. ప్రయాణానికి ముందు లోతైన శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం చేయాలి. భక్తులకు ఎవరికైనా ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ప్రయాణానికి వెళ్లే ముందు డాక్టర్ చేత చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణంలో ఎక్కేటప్పుడు నెమ్మదిగా నడవాలి.. ఏటవాలులలో విశ్రాంతి తీసుకోవాలి. బాబా బర్ఫానీ అని కూడా పిలువబడే అమర్నాథ్ ధామ్ని సందర్శించడానికి భక్తులు ప్రతి సంవత్సరం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
Read Also:Bhagavanth Kesari: బుల్లెట్ బైక్ పై ఛేజింగ్ సీన్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందేనట!
ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 31న ముగుస్తుంది. ఈ బాబా బర్ఫానీ గుహలో శివుడు తన అమరత్వ రహస్యాన్ని పార్వతి దేవికి చెప్పాడని నమ్ముతారు. అమర్నాథ్ యాత్ర అత్యంత కష్టతరమైన యాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. జమ్మూ కాశ్మీర్లో 14 కిలోమీటర్ల వరకు సాగే ఈ ప్రయాణంలో ఎత్తు, ఏటవాలు, ఇరుకైన మార్గాల్లో వెళ్లాలి. ఈ కారణంగానే ఈ యాత్రకు ముందు భక్తులకు ఆరోగ్య హెచ్చరిక జారీ చేయబడింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?