Amani : రోజాను మంత్రిగా చూడటం ఆనందంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని భవాని ఐలాండులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. అయితే.. ఈ వేడుకల్లో సినీ నటి ఆమని పాల్గొని భవానీ ద్వీపంలో సందడి చేసింది. సంప్రదాయ, గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక ప్రదర్శనలతో భవాని ఐలాండ్ అలరిస్తోంది. అయితే ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ.. మంత్రి రోజా టూరిజం అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. ఎంతో నేర్పుతో, కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన రోజాకు సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. నాతోటి నటి.. స్నేహితురాల రోజాను మంత్రిగా చూడటం ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ తరం పిల్లలు మరిచిపోతున్న సంప్రదాయాలను, రుచులను కళ్ళకు కట్టినట్టుగా భవాని ఐలాండులో చూపిస్తున్న టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఆమని.
Also Read : Trains Cancelled : ప్రయాణికులకు అప్డేట్.. పలు రైళ్లు రద్దు..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ఇదిలా ఉంటే.. నేడు ఉదయం భోగి మంటలను వేసిన మంత్రి రోజా.. మీడియాతో మాట్లాడుత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నాగబాబు ఇలా అందరిపై నిప్పులు చెరిగారు. డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ ఓ జోకర్ అని, నాగబాబు మనిషి ఎదిగారు గానీ, మెదడు పెరగలేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు మంత్రి రోజా. మేల్ ఈగో అనేది పవన్ కల్యాణ్‌కు, టవర్ స్టార్‌కు బాగా ఎక్కువగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. వారికి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం తెలియదని, కనీసం గెలవని గొట్టంగాళ్లు తన గురించి మాట్లాడటం.. చిల్లరగా ఉందంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు.
Also Read : Advocate Rayin : న్యాయంగా ఈ న్యాయవాదిది మంచి మనసు
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?