AA23 Sensation: 1 మిలియన్ రీల్స్‌తో ఐకాన్ స్టార్.. ‘23 థీమ్’ రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన వీరి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే, ఈ చిత్రం సరికొత్త చరిత్రను లిఖించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించిన #23Theme మ్యూజిక్ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
Also Read : Alia Bhatt :79వ బాఫ్టాలో ప్రెజెంటర్‌గా ఆలియా అరుదైన గౌరవం..
Also Read
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ (OST) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) మార్కును దాటింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో కేవలం ఒక అనౌన్స్‌మెంట్ థీమ్ ఈ స్థాయిలో రీల్స్ సాధించడం ఇదే మొదటిసారి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ బన్నీ లోకేష్ ల అరుదైన ఫోటోను షేర్ చేశారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు, అది ముగిసిన వెంటనే 2026 చివరలో ఈ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు,హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ‘స్ట్రైవ్ ఫర్ గ్రేట్‌నెస్’ (Strive for Greatness) అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Icon Star @alluarjun & @Dir_Lokesh – the men who set social media on fire with the announcement video 🔥
1 MILLION+ REELS for the #23Theme on Instagram ❤🔥❤🔥
The First ever Theme OST to hit a Million Reels 🔥@MythriOfficial @BunnyVasWorks @anirudhofficialSTRIVE FOR… pic.twitter.com/rO3d8wzbrw
— Mythri Movie Makers (@MythriOfficial) February 18, 2026
తాజావార్తలు
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!