Vidaamuyarchi Teaser: డైలాగ్స్ లేవమ్మా, ఫుల్ యాక్షన్.. ఆసక్తిగా’తలా’ విదాముయార్చి టీజర్!
- ఏకే 62గా వస్తోన్న విదాముయార్చి
- విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో
- టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ‘తలా’ అజిత్ కుమార్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (గ్యాంబ్లర్). ఇందులో అజిత్, సౌత్ క్వీన్ త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. మరోసారి ఈ కాంబో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఏకే 62గా వస్తోన్న ‘విదాముయార్చి’లో అజిత్, త్రిష, అర్జున్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
తలా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విదాముయార్చి టీజర్ రానే వచ్చింది. ఒక నిమిషం 48 సెకండ్ల నిడివి గల టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. మేకర్స్ టీజర్‌ను ఫుల్ యాక్షన్‌తో రిలీజ్ చేశారు. సినిమాలో నటించిన అందరి యాక్టర్లపై వచ్చే సన్నివేశాలతో టీజర్ కట్ చేసి.. సినిమాలో ఏదో మిస్టీరియస్ ఎలిమెంట్ ఉందని హింట్ ఇచ్చారు. అజిత్ ఎవరి కోసమో వెతుకున్నట్లు అర్ధమవుతోంది. ఇక సినిమాను సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
Also Read: Pushpa 2: ముంబై మేరీ జాన్.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు!
విదాముయార్చి టీజర్లో డైలాగ్స్ లేకున్నా.. అద్భుతంగా ఉంది. టీజర్ చూస్తే సినిమా తప్పక చూడాలనిపించడం ఖాయం. అజిత్ తన యాక్షన్, యాక్టింగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. ఇందులో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్నిఅందిస్తుండగా.. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. విడాముయర్చి సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా.. ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!