కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ వారసుడు… ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ �