Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ajay Pal Sharma West Bengal Election Row

Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

Published Date :April 28, 2026 , 3:58 pm
By Venu Goapl Reddy
  • బెంగాల్ రాజకీయాల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ వివాదం..
  • టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థికి బహిరంగంగా వార్నింగ్..
  • ఆయన బీజేపీ ఏజెంట్ అంటూ అఖిలేష్ యాదవ్ ఫైర్..
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ajay Pal Sharma: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణ మరింత వేడెక్కింది. రెండో దశ ఎన్నికలు బుధవారం జరుగబోతున్నాయి. గెలుపోటముల్ని నిర్ణయించే ఈ దశ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి నెలకొంది. అయితే, ఓటింగ్‌కు ముందు ఉత్తర్ ప్రదేశ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ పేరు మార్మోగుతోంది. అజయ్‌ను ఎన్నికల సంఘం ఉత్తర 24 పరగణాల జిల్లాకు ఎన్నికల పరిశీలికుడిగా పంపింది.

Read Also: The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

Also Read

  • Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
  • UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?

అయితే, టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ కావడంతో టీఎంసీ అతడిపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇదే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా అజయ్ పాల్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ‘‘బీజేపీ ఏజెంట్’’ అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.

అజయ్ పాల్ శర్మ టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి ముందు నిలబడి, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. ‘‘జహంగీర్‌కు నచ్చచెప్పి, ప్రజల్ని బెదిరించడం ఆపండి. లేకపోతే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరిస్తు్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ పశ్చిమ బెంగాల్‌లో పరిశీలకుల పేరుతో బీజేపీ రాంపూర్, సంభాల్ ఏజెంట్లనున పంపింది. కానీ వారు ఏం సాధించలేరు. అక్కడ దీదీ ఉన్నారు, అక్కడే ఉంటారు. సరైన సమయం వచ్చినప్పుడు బీజేపీ, దాని మిత్ర పక్షాల ఏజెంట్లపై చర్యలు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు.

प. बंगाल में भाजपा ने ऑब्जवर के नाम पर रामपुर व संभल में टेस्ट किये हुए अपने एजेंट भेजे हैं लेकिन इनसे कुछ होने वाला नहीं। दीदी हैं, दीदी रहेंगी!

सही समय आने पर भाजपा और उनके संगी-साथियों के इन जैसे ‘एजेंडों के एजेंटों’ की सारी आपराधिक करतूतों की गहरी जाँच होगी और बेहद सख़्त… pic.twitter.com/MlQuCiSn3p

— Akhilesh Yadav (@yadavakhilesh) April 27, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajay Pal Sharma
  • Akhilesh Yadav
  • election observer India
  • IPS officer controversy
  • Jahangir Khan

తాజావార్తలు

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!

  • The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions