Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
- అన్ని కార్పొరేషన్లు కైవసం
- సంబరాల్లో బీజేపీ శ్రేణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మరోసారి ఓటర్లు ఏకపక్షంగా బీజేపీ వైపున నిలబడ్డారు. మొత్తం 15 కార్పొరేషన్లు ఉండగా అన్ని కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పట్టణ, గ్రామీన ప్రాంతాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. స్థానిక ఎన్నికల్లో విజయంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాల్చారు.
ఆదివారం గుజరాత్లో 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, 260 తాలూకా పంచాయతీలకు పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి కూడా బీజేపీ దూకుడు ప్రదర్శించింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో బూస్ట్‌లాగా మారింది. కాషాయ పార్టీ మరోసారి తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇక చిఖ్డా పంచాయతీలో 16 స్థానాలకు గాను 15 స్థానాలను ఆప్ కైవసం చేసుకుంది.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?