Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- పాకిస్తాన్లో రైల్వే పరిస్థితి ఏంటి..?
- వేగం విషయంలో దూసుకెళ్తున్న భారత్..
- పాక్‌లో రైళ్ల సగటు వేగం గంటలకు 70 కి.మీ మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Speed In Pakistan: భారత రైల్వే వ్యవస్థ మరింత అధునాతనంగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా హై స్పీడ్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు. భారత్‌లో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలుగా ‘‘ వందే భారత్’’ పేరు తెచ్చుకుంది. వందే భారత్ మాత్రమే కాకుండా గతిమాన్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ వంటి రైళ్లు వేగంగా ప్రయాణిస్తాయి. అయితే, భారత్ కన్నా ఒక రోజు ముందు స్వాతంత్య్రం సాధించిన పాకిస్తాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎప్పుడో బ్రిటీష్ వారు నిర్మించిన పట్టాలపైనే అక్కడి రైళ్లు నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ రైల్వే రైళ్లు లేనే లేవు.
Read Also: AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
భారత్‌లో 68000 కి.మీ రైల్వే నెట్వర్క్ ఉంటే, పాకిస్తాన్లో 7800 కి.మీ రైల్వే నెట్వర్క్ ఉంది. పాకిస్తాన్ రైళ్ల సగటు వేగం గంటకు 60-70 కి.మీ కాగా, లాహోర్-రావల్పిండి మార్గంలో గంటకు రైళ్లు గంటలకు గరిష్టంగా 65 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పాకిస్తాన్లో అత్యంత వేగవంతమైన రైలుగా ‘‘కారకోరం ఎక్స్‌ప్రెస్’’గా పరిగణిస్తారు. దీని గరిష్ట వేగం గంటలకు 105 కి.మీ. ఈ రైలు కరాచీ-లాహోర్ మధ్య నడుస్తుంది. పాకిస్తాన్ కొన్ని ట్రాక్స్‌లో గరిష్ట వేగం గంటకు 120 కి.మీ అయినప్పటికీ, చాలా రైళ్లు దీని కన్నా తక్కువ వేగంతోనే నడుస్తాయి. పాకిస్తాన్లో గ్రీన్ లైన్ ఎక్స్‌ప్రెస్ వేగవంతమైన, అత్యంత విలాసవంతమైన రైలుగా పరిగణిస్తారు. ఇది కరాచీ నుంచి లాహోర్ మధ్య 13 గంటల్లో ప్రయాణిస్తుంది.
ఇక భారత్‌లో రైళ్ల వేగం, ఆధునీకీకరణతో పోలిస్తే పాకిస్తాన్ బాగా వెనుకబడి ఉంది. భారత్‌లో వందేభారత్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. అయితే, ఇది ఇప్పటి వరకు గంటకు 130 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంది. సాధారణంగా గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?