Airtel Prepaid Plan: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. ఆ చౌకైన ప్లాన్లకు మంగళం..
- యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్
- కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్‌లను తొలగించింది
- ఈ రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం కంపెనీలు ఇటీవల తమ కస్టమర్లకు షాకిస్తున్నాయి. చౌకైన ప్లాన్లను తొలగిస్తూ రీఛార్జ్ భారాన్ని పెంచుతున్నాయి. కోట్లాది మంది యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసింది. కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్‌లను తొలగించింది. ఈ రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి. OTT ప్రయోజనాలను కూడా అందించాయి.
ఎయిర్‌టెల్ రూ.121 ప్లాన్
Also Read
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
ఎయిర్‌టెల్ రూ. 121 డేటా ప్లాన్ మొత్తం 8GB డేటాను అందిస్తుంది. ఇందులో 6GB బేస్ డేటాతో పాటు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు అదనంగా 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.181 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ. 181 OTT డేటా ప్యాక్ మొత్తం 15GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో 30 రోజుల ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్‌టెల్ నిర్ణయంతో తన పోర్ట్‌ఫోలియోలో 30 రోజుల చెల్లుబాటు ఉన్న ప్లాన్‌ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు, రూ. 100, రూ. 161, రూ. 195, రూ. 361 ప్లాన్‌లు మాత్రమే 30 రోజుల చెల్లుబాటుతో వస్తున్నాయి.
30 రోజుల చెల్లుబాటుతో ప్రస్తుత ప్లాన్స్
ఎయిర్‌టెల్ రూ. 100 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 6GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 161 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 12GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 195 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 12GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 361 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 50GB డేటాను అందిస్తుంది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!