టెలికాం కంపెనీలు ఇటీవల తమ కస్టమర్లకు షాకిస్తున్నాయి. చౌకైన ప్లాన్లను తొలగిస్తూ రీఛార్జ్ భారాన్ని పెంచుతున్నాయి. కోట్లాది మంది యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేసింది. కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్‌లను తొలగించింది. ఈ రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి. OTT ప్రయోజనాలను కూడా అందించాయి. ఎయిర్‌టెల్ రూ.121 ప్లాన్ ఎయిర్‌టెల్ రూ. 121 డేటా ప్లాన్ మొత్తం…