AP Singh: వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు కానీ…
- వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు
- కానీ కేంద్ర నిర్ణయం అవసరం
- వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం, అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రతి బ్యాచ్ అగ్నివీర్లలో గరిష్టంగా 25% మాత్రమే శాశ్వతంగా మారే అవకాశం ఉందని వాయుసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు. మనం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను తీసుకోవాలని కేంద్రం మాకు సూచిస్తే తప్పకుండా తీసుకుంటామన్నారు. అగ్నివీర్‌కు సంబంధించి మూడు సర్వీసుల నుంచి డీఎమ్ఏ ఫీడ్‌బ్యాక్ కోరింది. 25% అగ్నివీర్‌ను శాశ్వతంగా చేయడం వల్ల వైమానిక దళం అవసరాలు తీరుతాయా? అనే ప్రశ్నలపై ఏపీ సింగ్ సమాధానమిస్తూ.. ప్రజలతో మాట్లాడిన తర్వాత అగ్నివీర్ ఫీడ్‌బ్యాక్ చాలా సానుకూలంగా ఉందని విశ్వసించారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన పవన్.. కీలక వ్యాఖ్యలు
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఓ ప్రశ్న సంధించారు. ‘దళం సిద్ధంగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎక్కువ మంది అగ్నివీరులను పర్మినెంట్ చేయదు’ అని రాశారు. ? ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. మూడేళ్లుగా అగ్నివీర్ వాయు నియామకం చేస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. రిక్రూట్ అయిన మొదటి బ్యాచ్ రెండో దశ శిక్షణ కూడా పూర్తి చేసుకుందన్నారు. పురోగతి చాలా బాగుందని స్పష్టం చేశారు. చైతన్యవంతులని, యంగ్ మైండెడ్‌గా, పూర్తి శక్తితో, సులభంగా శిక్షణ పొందుతారని తెలిపారు. సాయుధ దళాల కోసం ప్రభుత్వం చేసిన విధానాలపై ముందుకు సాగుతామని ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు.
తాజావార్తలు
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!