Crime: ఏఐ సహాయంతో హత్య కేసు ఛేదించిన ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది. అయితే, జనవరి 10న తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. అతడ్ని గొంతు నులిమి చంపినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. అయినప్పటికీ మృతదేహంపై లేదా చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది.
Read Also: India vs England Match: 29 వరకు ఆ రూట్లో వెళ్లకండి.. వెళ్లారో బుక్కైనట్టే
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
యువకుడిని గుర్తించలేని స్థితిలో ఉండటంతో పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు అత్యాధునిక టెక్నాలజీ సాయం తీసుకున్నారు. AI సహాయంతో బాధితుడి ముఖాన్ని పునర్నిర్మించారు. దీంట్లో దాదాపు 500 వైర్షన్ లలో పోస్టర్లను తయారు చేసి వాటిని దేశ రాజధానిలోని వివిధ ప్రదేశాలలో అంటించారు. అలాగే, వాట్సాప్ గ్రూపుల ద్వారా వైరల్ చేశారు. ఇక, ఈ పోస్టర్‌లో ఉన్న వ్యక్తి తన అన్నయ్య హితేంద్ర అని పేర్కొంటూ ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ కు రావడంతో అతడ్ని ఆరా తీయగా.. హితేంద్ర ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు.. ఆ ముగ్గురు వ్యక్తులు ఆయన్ని గొంతుకోసి చంపి సాక్ష్యాలను దాచడానికి ఒక మహిళ సహాయం తీసుకున్నారు అని పోలీసుల విచారణ తెలిపాడు. ఈ సమాచారంతో పోలీసులు వెంటనే మహిళతో సహా నలుగురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!