Population Counting: వాటి తర్వాతే జనగణన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021లో జరగాల్సిన జనగణన కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. ఇప్పటికే జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణన పై కొన్ని కీలక విషయాలను ప్రకటించాయి. అతిత్వరలో జరగబోనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాతనే జనగణన ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను అప్ గ్రేడ్ చేసే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది.
Also read: Pakistan: రంజాన్ నేపథ్యంలో పైలెట్లు, విమాన సిబ్బందికి పాకిస్తాన్ కీలక ఆదేశాలు.
Also Read
ఇకపోతే 2011లో చివరిసారిగా జనగణన నిర్వహించారు. మాములుగా ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణన జరుగుతదన్న సంగతి తెలిసిందే. కాబట్టి పదేళ్ల తర్వాత అంటే 2021 లో చేయాల్సిన జనగణన వివిధ కారణాలతో చేయలేదు. ఇక 2024 – 25 మధ్యంతర బడ్జెట్ లో దేశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,277.80 కోట్లను కేటాయించిన సంగతి విధితమే. ఇందులో భాగంగా జనాభా గణన కోసం సుమారు 3 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని బ్లూమ్ బర్గ్ తన నివేదికలో తెలిపింది.
Also read: Congress: నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు
ఇందుకు గాను జనగణన పూర్తి కావడానికి దాదాపు 12 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేసింది నివేదిక. ఇక భారత్ లో 1881లో తొలి జనగణన జరిగింది. అప్పటి నుండి ప్రతీ దశాబ్దం మొదట్లో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!