Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Bomb Blast: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. తాలిబన్ అధికారుల కథనం ప్రకారం.. ఈ పేలుడులో అనేక మంది మరణించారు. కాబూల్‌లోని న్యూ సిటీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు నివసిస్తున్నారు. మృతదేహాల సంఖ్య ఇంకా పేరే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ప్రభుత్వం చెబుతోంది. పేలుడులో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాబూల్ వీడియోలో పేలుడు తర్వాత తొక్కిసలాట జరిగినట్లు కనిపిస్తుంది.
READ ALSO: CM Chandrababu: 18 నెలల్లో ఏపీ బ్రాండ్ రీబిల్డ్.. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం..!
Also Read
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు తాలిబన్ అంతర్గత మంత్రి ధృవీకరించారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ఈ దాడిలో అనేక మంది మరణించారని పేర్కొంది. ఈ దాడి ఒక చైనీస్ రెస్టారెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదించింది. ఆ రెస్టారెంట్ పేరు లాన్జౌ బీఫ్ నూడుల్స్. ఈ సంఘటనపై చైనా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ సందర్భంగా తాలిబన్ పోలీసు ప్రతినిధి ఖలీద్ జద్రాన్ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిపై దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు.
Massive IED #Blast in Front of “Chinese Restaurant” in #Kabul
Sources told Afghan Times that on Monday, January 19, a powerful explosion occurred near a Chinese restaurant in the Shahr-e-Naw area of Kabul. The blast reportedly targeted a vehicle carrying Chinese officials and… pic.twitter.com/90MMp2gaJs
— SaddamShah (@SaddaM_Shah92) January 19, 2026
READ ALSO: TVK Chief Vijay: హీరో విజయ్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?
తాజావార్తలు
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!