Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Adivi Sesh Dacoit Movie First Day Worldwide Box Office Collections Usa Report

Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!

Published Date :April 11, 2026 , 10:51 am
By Mounika
Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రూటు మార్చి చేసిన ‘డెకాయిట్’ (Dacoit) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజే ఈ సినిమా శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజే రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. బాలీవుడ్ మార్కెట్‌లో మొదటి రోజు రూ. 1.25 కోట్ల వసూళ్లను రాబట్టి శేష్ తన పాన్-ఇండియా ఇమేజ్‌ను మరోసారి చాటుకున్నాడు.

Also Read : Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

ముఖ్యంగా అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ ప్రభంజనం మామూలుగా లేదు. కేవలం ప్రీమియర్స్, మొదటి రోజుతోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల ($500K) మార్కును దాటేసింది. ప్రస్తుతం అక్కడ $575K పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అడివి శేష్ కెరీర్‌లో అత్యంత వేగంగా హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం. బుక్‌మైషో (BookMyShow)లో ఏకంగా 2.5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ షోల కంటే మ్యాట్నీ, సెకండ్ షోలకు రెట్టింపు జనం రావడం సినిమా లాంగ్ రన్‌కు సంకేతంగా మారింది.

దర్శకుడు షానీల్ డియో మేకింగ్, శేష్-మృణాల్ ఠాకూర్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో, అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనిపిస్తోంది. స్పై థ్రిల్లర్స్ తో కాకుండా ఒక రగ్గడ్ లవ్-యాక్షన్ డ్రామాతో శేష్ ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం ఆయన మార్కెట్ స్టామినాను పెంచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adivi Sesh Dacoit USA box office
  • Dacoit movie first day collections
  • Dacoit worldwide gross day 1
  • Mrunal Thakur Dacoit collections
  • Telugu cinema news April 2026.

తాజావార్తలు

  • Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!

  • Gold Rates: బంగారం ధర జోరు.. వెండి ఉపశమనం.. నేటి ధరలు ఇలా..!

  • GDS 2nd Merit List 2026: జీడీఎస్ పోస్టుల 2వ మెరిట్ జాబితా విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

  • Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions