Kani Kusruti : నా ‘కమిట్‌మెంట్’ కోసం.. ఏకంగా మా అమ్మతో బేరాలు ఆడారు.. నటి సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోవాలని వచ్చే ఎంతోమంది యువతులకు ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక పీడకలలా మారుతోంది. తాజాగా మలయాళ విలక్షణ నటి కని కుశృతి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ సంచలన నిజాలను బయటపెట్టారు. అవకాశాల కోసం కొందరు దర్శక నిర్మాతలు ఎంత నీచానికి దిగజారుతారో ఆమె వివరించిన తీరు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
మలయాళంతో పాటు తెలుగులో మహేష్ బాబు ‘స్పైడర్’ వంటి చిత్రాల్లో నటించిన కని కుశృతి, తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే, ఒకానొక సమయంలో ఆమె సినిమాలకు విరామం ప్రకటించడం వెనుక ఉన్న అసలు కారణం లైంగిక వేధింపులేనని తాజాగా వెల్లడించారు.. ‘నేను మంచి నటిని అనిపించుకోవాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇక్కడ ప్రతిభ కంటే ‘కమిట్‌మెంట్’కే ప్రాధాన్యం ఇస్తారని అర్థమైంది. నాతో మాట్లాడటానికి భయపడే వారు, ఏకంగా నా తల్లిని కలిసి.. నీ కూతురికి అవకాశాలు రావాలంటే ఆ సుఖం ఇవ్వాల్సిందేనని మొహం మీదే అడిగేవారు’ అని కని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులు భరించలేక సినిమా రంగానికి దూరమయ్యానని, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా మళ్లీ నటించాల్సి వస్తోందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!