AP Vision Document-2047: ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్..
- అక్టోబరు 2 తేదీన వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించేలా కార్యాచరణ
- ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్
- ఏపీని అభివృద్ధి చేయటమే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Vision Document-2047: అక్టోబరు 2 తేదీన వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 28న జరిగే మంత్రి మండలి సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047 ను ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read Also: CM Chandrababu: ప్రభుత్వ విజన్‌పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్
Also Read
సెప్టెంబరు 1 నుండి 15 వరకూ విజన్ డాక్యుమెంట్‌పై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాల సేకరణ జరుగుతుందన్నారు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. సెప్టెంబరు 10-15 మధ్య మండల, మున్సిపల్, గ్రామస్థాయి అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్ధులకు పోటీల నిర్వహణ జరుగుతుందన్నారు.సెప్టెంబరు 15-24 మధ్య ఏపీ విజన్ 2047 ముసాయిదా ఖరారు జరుగుతుందని తెలిపారు. సెప్టెంబరు 25న వికసిత్ ఏపీ విజన్ 2047 తుది ముసాయిదా సమర్పిస్తామన్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!