ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
- అవినీతి నిరోధక శాఖకు చిక్కిన అవినీతి తిమింగలం
- ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
- దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids: అవినీతి నిరోధక శాఖకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నికేష్‌కు చెందిన 33 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను గురించినట్లు సమాచారం. మూడు ఫామ్‌హౌస్‌లతో పాటు మూడు విల్లాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎకరాల కొద్ది ల్యాండ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని చెరువులు దాన్ని పరిసర ప్రాంతాల పరిరక్షణ పర్యవేక్షణ అధికారిగా నికేష్ పనిచేశారు.
Read Also: Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ప్రస్తుతం నికేష్ సస్పెన్షన్‌లో ఉన్నాడు. 6 నెలల క్రితం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏఈ నికేష్ పట్టుబడ్డాడు. రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో 6 నెలల క్రితం ఏసీబీ రైడ్.. ఒక అనుమతి కోసం దరఖాస్తుదారుడి నుంచి అధికారులు రూ.2 లక్షల 50 వేలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్‌లు పట్టుబడ్డారు. అప్పటి నుంచి నికేష్ సస్పెన్షన్‌లో ఉన్నాడు. సస్పెన్షన్‌లో ఉన్న నికేష్ ఆస్తులపై ఏసీబీ అధికారులు కూపీ లాగగా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బు, నగలు, బంగారు ఆభరణాలు గుర్తించారు. కోట్ల విలువైన భూములకు చెందిన డాక్యుమెంట్లు.. బినామీ పేర్లతో, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!