Congress- AAP: కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన ఒప్పందం.. ఐదు రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ పై ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈరోజు భారత కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై పొత్తు కుదిరినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆప్- కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల పొత్తును ప్రకటించే అవకాశం ఉంది. హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, గోవాతో పాటు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.
Read Also: Game Changer: ‘గేమ్ చేంజర్ ‘ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?
Also Read
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో 'పే లేటర్' సదుపాయం!
- The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
అయితే, హర్యానాలో కాంగ్రెస్- ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో పొత్తును అధికారికంగా ప్రకటించడం ముఖ్యమైన విషయం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. దాన్ని ఖరారు చేసేందుకు సమయం పట్టింది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)- కాంగ్రెస్ పొత్తును అధికారికంగా ప్రకటించారు.
Read Also: IPL 2024: సీఎస్కే జట్టుకు వరుస షాక్‌లు.. మరో స్టార్ ఆటగాడికి గాయం..?
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవి, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాలు ఆప్ తీసుకుంటుంది. మిగతా మూడు స్థానాల్లో చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ వంటి మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు రెడీ అయింది. ఇక, ఈ పొత్తులకు సంబంధించి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ- ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి సీట్ల షేరింగ్ పై వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!