Aadi Srinivas : కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. బతుకమ్మ చీరలపై ప్రజలకు క్షమాపణలు చేయాల్సింది పోయి నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం మొగోడే కాబట్టి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రజా పాలన అందిస్తున్నాడని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడే దురహంకార పొగరు మాటలను ప్రజలు చీత్కకరిస్తున్నా కూడా మారడం లేదని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలపై బిఆర్ఎస్ పెట్టి వెళ్లిన 197 కోట్ల రూపాయల బఖాయలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందని, నీమీద కోపం ప్రజలను మభ్యపెట్టినందుకు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకు కోపమన్నారు. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ నాయకులను నిందించండం మానుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారచారు కాబట్టే ప్రజలు ఎంపీ ఎన్నికల్లో పక్కకు పెట్టారని ఆయన అన్నారు.
Devara: అందరి ఎదురుచూపులు అందుకే!
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
అంతేకాకుండా..’ఎనిమిది కోట్ల మీటర్లతో కోటి ముప్పై లక్షల చీరలను ఇచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై పోతుందనే ఈర్ష్య తో అబధ్ధాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ తండ్రి కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు మౌన మునిగా మారారు. .మేము హైడ్రాతో హైడ్రామా చేయడంలేదు.ప్రభుత్వ భూములను కాపాడుతున్నాము. రాబోయే రోజులలో ప్రభుత్వానికి సంబంధించిన యూనిఫాం ఆర్డర్లను నేతన్నలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీపై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఆపడం లేదు.ప్రజలకు మీపై కోపం ఉంది. మీ హయాంలో ఈ జిల్లాలో జరిగిన అక్రమాలు, అవకతవకలపైన జవాబు చెప్పాల్సి ఉంది.’ అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
Bilkis Bano Case: గుజరాత్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?