Aadi Srinivas : హరీష్‌రావు చిట్ చాట్.. సోది చాట్‌లాగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరీష్ రావు చిట్.. చాట్ సోది చాట్ లాగ ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు చీప్ పాలిటిక్స్ కు తెరలేపుతుండు అని ఆయన ఆరోపించారు. మూసి నదిపై ఆక్రమంగా కట్టిన కట్టడాలను కూలగొడితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పది ఏండ్లలో చేయలేని పని.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఈర్శ తో హరీష్ రావు మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అక్రమంగా బుల్డోజర్లు పెట్టి కూలగొడితే ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల్లో 70వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిండన్నారు ఆది శ్రీనివాస్. వరంగల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నెరవేరుతుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ విశ్వాసం పొందాడు కాబట్టే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అని, వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఖచ్చితంగా ఉంటది అని ఆయన వెల్లడించారు.
Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ఆక్రమించిన చెరువులను, కుంటలను హైడ్రా కాపాడుతుంది… మీరు హైడ్రాను స్వాగతిస్తున్నారా లేదా అని ఆది శ్రీనివాస్ అన్నారు. అనుమతులు లేని ఎన్ కన్వేషన్ ను కూల్చడాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా.. హరీష్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నియమ నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకు పోతుందని, హైడ్రా పరిధిలోని నష్టపోయిన పేదల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండన్నారు. నా పై బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తుండని, తప్పుడు నా సొంత గ్రామంలో 3వేల మందికి రుణమాఫీ అయిందన్నారు. రుణమాఫీ కాలేదని కేవలం 50 మంది దరఖాస్తు పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు.
Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!