Nellore Crime: నెల్లూరులో దారుణం.. పెళ్లికి నిరాకరించిన యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. పెళ్లికి నిరాకరించిన ఓ యువతిపై దాడి చేసిన యువకుడు.. అడ్డుకునేందుకు యత్నించిన యువతి తల్లిపై కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.. అయితే, బాధితులు కేకలతో స్థానికులు అప్రమత్తం కావడంతో.. ఘటనా స్థలం నుంచి పారిపోయాడు నిందితుడు నాగార్జున
Read Also: Nirmala Sitharaman: స్వాతి మలివాల్ కేసుపై కేజ్రీవాల్ స్పందించకపోవడం సిగ్గుచేటు
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరు యాదవ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. వింజమూరు గ్రామానికి చెందిన నాగార్జున అనే యువకుడు యాదవ పాలెంలో ఉంటున్న ఓ యువతి వెంట పడుతున్నారు.. తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తూ.. చాలా రోజుల నుంచి వెంటపడుతున్నాడు. ఇరువురికీ బంధుత్వం ఉండటంతో యువకుడిని వివాహం చేసుకునేందుకు సదరు యువతి నిరాకరించింది. అయినా వెనక్కి తగ్గని యువకుడు.. పలుమార్లు వెంటపడుతూనే ఉన్నాడు.. ఆమె స్పందించలేదు. దానికి తోడు ఆ యువతికి వేరే సంబంధాలు చూస్తుండటంతో తీవ్రంగా ఆగ్రహించిన నాగార్జున… ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమె పై కత్తితో దాడి చేశాడు. కూతురిని జరుగుతోన్న దాడిని గమనించిన తల్లి.. తన కూతురును కాపాడేందుకు ప్రయత్నించింది.. దీంతో.. ఆ యువతి తల్లిపై కూడా దాడి చేయడంతో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి రావడంతో నాగార్జున పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ.. కూతుళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు నాగార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!