Nirmala Sitharaman: స్వాతి మలివాల్ కేసుపై కేజ్రీవాల్ స్పందించకపోవడం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం ఏమీ చేయలేదు.. స్పందించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడంపై సీతారామన్ ప్రశ్నలు సంధించారు. బుధవారం నిందితుడు విభవ్ కుమార్ కేజ్రీవాల్ తో పాటు లక్నో విమానాశ్రయంలో కనిపించారని సీతారామన్ చెప్పారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన మహిళపై ఇలా ప్రవర్తించడం సిగ్గచేటని మండిపడ్డారు.
READ MORE: Telangana Rains: వాతావరణ శాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
కాగా.. సీఎం నివాసంలో తనపై దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు శుక్రవారం కేజ్రీవాల్ సన్నిహితుడు విభవ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి దాదాపు 10 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. నాలుగు బృందాలు పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా.. స్వాతి మలివాల్‌తో జరిగిన ఘటనను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గ్రహించారని, ఈ విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకుంటారని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ చెప్పారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!