Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Video Of The Principal Misbehaving With A Female Teacher Has Gone Viral

Viral Video: పాఠశాలలో మహిళా టీచర్‌తో ప్రిన్సిపాల్ శృంగారం.. వీడియో వైరల్ కావడంతో…

Published Date :January 19, 2025 , 4:44 pm
By RAMAKRISHNA KENCHE
  • పవిత్రమైన స్కూల్‌లో అపవిత్ర పనులు
  • విద్యా బుద్ధులు నేర్పించాల్సి టీచర్లే తప్పుదోవ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Viral Video: పాఠశాలలో మహిళా టీచర్‌తో ప్రిన్సిపాల్ శృంగారం.. వీడియో వైరల్ కావడంతో…
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు… ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది..

READ MORE: Vizag: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం తమ వృత్తిని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగి పాఠశాలకు వస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు. ఉపాధ్యాయులతో సంబంధాలను ఏర్పరచుకోవడం, బాలికలపై లైంగిక వేధింపులు.. ఇలా అనేక రకాలుగా కేసులు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లో టీచర్‌తో కలిసి శృంగారం చేసిన వీడియో బయటకు వచ్చింది.

READ MORE: Viral Video: మహిళా జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుండగా.. బట్టలు విప్పిన నాగ సాధువు.. తర్వాత.. (వీడియో)

టీచర్‌ను ముద్దుపెట్టుకోవడం.. కౌగిలించుకోవడం.. మరీ దిగజారీ ప్రవర్తించడం వీడియోలో కనిపించింది. స్కూల్‌లో ఉన్న విషయాన్ని మర్చిపోయారు. ఈ వీడియో రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని ఒక పాఠశాల నుంచి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. విద్యాశాఖ వారిద్దరినీ సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థులు పెద్దఎత్తున పాఠశాల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chittorgarh
  • female teacher
  • LATEST TELUGU NEWS
  • principal misbehaving
  • Rajasthan

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions