Shocking Video: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై పడ్డ గేటు.. చివరికి ప్రాణాలు.?
- చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
- మహారాష్ట్రలోని పూణేలో ఉన్న చించ్వాడ్లోని బోప్‌ఖేల్ ప్రాంతంలో ఘటన.
- సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Video Trending in Social media: కొన్నిసార్లు అప్పటివరకు మన ముందరే ఉన్న వారు మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న చించ్వాడ్లోని బోప్‌ఖేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Raj Tarun – Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ చచ్చాడని వదిలేస్తున్న.. కానీ.?
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
అందిన సమాచారం మేరకు జులై 31 నా గిరిజ షిండే అని మూడేళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటుంది. ఈ సమయంలో గిరిజ తన స్నేహితురాలితో కలిసి ఓ టెడ్డీబేర్ బొమ్మను తీసుకొని నడుస్తున్న సమయంలో ఆమెతో పాటు ఆడుకుంటున్న ఓ అబ్బాయి ఇంటి ఇనుప గేటును మరోవైపుకు లాగాడు. అయితే., ఆ గేటు పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆ పాపపై పడింది. దీంతో భయపడి పోయిన పిల్లలు వెంటనే ఆ సంఘటనను అమ్మాయి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. దాంతో గిరిజ తండ్రి ఇంటి నుంచి బయటికి త్వరగా వచ్చి గేటును తొలగించాడు. ఆపై ఆ చిన్నారిని అత్యవసర చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Kollywood: నిర్మాతలు vs నటులు.. ఆగస్టు 15 తర్వాత షూటింగులు బంద్.?
కాకపోతే., దురదృష్టం కొద్దీ చిన్నారి గిరిజ అక్కడి చేరుకునే లోపే ప్రాణాలు వదిలినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి తర్వాత విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేబడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Disturbing Video –#Pune: In a tragic incident in Colony No. 2, Ganeshnagar, near Bopkhel, Pimpri Chinchwad, a minor girl lost her life when a gate fell on her. The heartbreaking event was caught on CCTV.#Pune #TragicIncident #PimpriChinchwad #heartbreaking #Ganeshnagar… pic.twitter.com/knGVfLNzzO
— Pune Pulse (@pulse_pune) August 1, 2024
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!